కేజిఎఫ్ కు ఎన్టీఆర్ నీల్ కు లింక్ ఉందా…? అసలు ఏం జరుగుతోంది…?
ఇండియన్ సినిమాలో కేజిఎఫ్ సీరీస్ ఓ సంచలనం. ఆ సినిమా ఇండియన్ సినిమాకు కొన్ని పాఠాలు కూడా నేర్పింది. అక్కడి నుంచే ఎలివేషన్ ఆధారంగా సినిమాలు హిట్ కొట్టడం మొదలైంది. బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా ఫాలో అవుతున్నారు.