మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఎన్ని తరాలైనా ఘనంగా చెప్పుకునే రేంజ్ బ్యాగ్రౌండ్ ఉంది. నందమూరి ఫ్యామిలీ హిస్టరీ ఉంది. తాతకి తగ్గ మనవడిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉంది. అయినా తన బ్యాగ్రౌండ్ లో సౌండ్ లేదు.. తనకు వెనకనుంచి సాలిడ్ సపోర్ట్ లేదు. కేవలం తన ట్యాలెంట్ తో ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు.