నా ముఖం బాలేదన్నారు, చైతునే నాకు కావాలనుకున్నా, పెళ్లి చేసుకున్నా
అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన శోభిత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటి వరకు శోభిత ధూళిపాళ్ళ… ఇప్పుడు అక్కినేని శోభితగా మారిపోయింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఎట్టకేలకు వివాహం చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు.