ప్రభాస్ (Prabhas) సలార్ (Salaar) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ (Blockbuster) హిట్ అయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్‌కు హిట్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. త్వరలోనే సలార్ రెండో పార్ట్ కూడా రానుంది. అయితే.. దానికంటే ముందు కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకకు రానుంది.

This is the climax of Prabhas' Pan India film Kalki.