సంధ్య థియేటర్ ఘటన నిందితుల లిస్టు ఇదే, ఏ1 టూ ఏ 18

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా నేడు చేర్చారు.

Post Published By: Vencateshg
Updated : 24 December 2024, 8:39 PM IST

Published : 
  • 24 December 2024, 8:39 PM IST

Exit mobile version