ఈ సారి సంక్రాంతిని మాస్ ఘాటుతో నింపేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు రెడీ అయిపోయారు. మహేశ్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం ఈనెల 12న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 13 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై.. విపరీత హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ రేసులో చాలా సినిమాలు ఉండటంతో ఒకవేళ వాయిదా పడుతుందా?

This time, Superstar Mahesh Babu is ready to fill Sankranthi with mass passion.