మొదటి రోజే పాతిక కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకుందంటే.. టిల్లుగాడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల్లో 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో 68 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Tillu 3 with Tillu square hit