ఇదే పాత్ర చేస్తాం.. ఇవే సినిమాలు చేస్తాం అని గిరిగీసుకొని ఎప్పుడూ కనిపించలేదు ఆయన. హీరో నుంచి విలన్ వరకు.. అన్న పాత్ర నుంచి తాత వరకు.. ప్రతీ పాత్ర చేశారు. ప్రతీ ఒక్కరిని మెప్పించారు. అలాంటి చంద్రమోహన్ ఇక లేరన్న విషయం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.