తెలుగు డైరెక్టర్లు వరుస కట్టి తమిల తంబీలతో సినిమాలు చేస్తున్నారు. ఏడాది నుంచి ఇదే తంతు నడుస్తోంది. దీనికి కారణం గతంలో అనుకున్నట్టు మన మార్కెట్ ని కబ్జా చేయాలంటే తమిల్ తోపాటు తెలుగులో ఒకేసారి ఇక్కడి దర్శకుడి మేకింగ్ లో మూవీ తీయాలి.. ఇది తమిళ దర్శకుల స్కెచ్చు.

Tollywood Directors went to Kollywood