దేవర మూవీ రాగానే 172 కోట్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కాని రివ్యూలు, మిక్స్ డ్ గా వచ్చాయి. బేసిగ్గా ఓ హీరో హిట్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. కాని మొదటి రోజు నెగెటీవ్ టాక్ తో వచ్చిన సినిమా వందలకోట్ల వసూళ్లు రాబట్టడం చాలా రేర్.. అదే జరిగితే అది హిస్టరీ కాదు అద్భుతం అనాల్సిందే…