టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప ది రూల్”. పుష్ప తో సంచలనం సృష్టించిన ఈ మూవీకి.. సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ కోసం సౌత్ ప్రేక్షకులు నార్త్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు.

Tollywood most awaited movie Pushpa The Rule Pushpa 2 Pushpa - 2 this time the item song beyond Oo Antava