స్కంద అట్టర్ ఫ్లాప్ తో బోయపాటి ప్లాన్ మారిపోయింది. ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోవడంతో.. ప్లాన్ బి వైపు చూస్తున్నాడు. కలిసొచ్చిన హీరో కోసం కసరత్తులు స్టార్ట్ చేసి.. ఇంకో ఆరు నెలలపాటు కథపైనే కూర్చుంటాడట. ఇంతకీ బోయపాటి నెక్ట్స్ మూవీ హీరో ఎవరు? మళ్లీ బాలయ్య దిక్కు అవుతాడ?
Tollywood star director Boyapati Dikkeveru..?