Oscars Award 2024 : ఆస్కార్ బరిలో మలయాళం 2018.. మరో దక్కేనా..?

సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్న 2018 ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ సాధించింది. భారత్​ తరఫున ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్స్ లో 2018 సెలెక్ట్ అయింది. 2024 ఆస్కార్ అవార్డ్స్ కోసం మన దేశం తరపున ‘2018’ సినిమాను పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 September 2023, 11:17 AM IST

Published : 
  • 30 September 2023, 11:17 AM IST

Exit mobile version