ఇక రీసెంట్ మూవీ ‘ఖుషి’తో మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఈ రౌడీ హీరో నెక్ట్స్ మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమా నుంచి శ్రీలీల, రష్మిక మందన్నా తప్పుకోగా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నట్లు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.
