ఈ సినిమా గురించి ఒకే ఒక్క పదంలో చెప్తాను ‘కల్ట్.. వాహ్’ అంటూ సినిమాని అప్రిషియేట్ చేసింది. త్రిష రివ్యూ చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. ‘నువ్వు అసలైన స్త్రీవాదివేనా..? మహిళలను అంత దారుణంగా అవమానించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా..?’ అంటూ సీరియస్ అయ్యారు.
