Upasana: మదర్‌హుడ్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఉపాసన పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్‌ పోస్ట్‌

ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే. అమ్మ ప్రేమ ముందు ఏదీ ఎక్కువ కాదు. ప్రేమనుం పంచడంలో అమ్మ తరువాతే ఎవరైనా. అమ్మ ప్రేమను వర్ణించేందుకకు కవులే కానక్కర్లే. కవితలే రాయక్కర్లేదు. అలాంటి అమ్మ ప్రేమను తనకు పుట్టబోయే బిడ్డకు అందించేందుకు ఎదురుచూస్తున్నానంటోంది మెగా కోడలు ఉపాసన.

Post Published By: Srikar Creator
Updated : 14 May 2023, 4:54 PM IST

Published : 
  • 14 May 2023, 4:54 PM IST

Exit mobile version