బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్ని హీరోయిన్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన ఊర్వశి.. తెలుగులో ఐటమ్ గాల్ సాంగ్స్‌కే ప్రయారిటీ ఇవ్వటానికి రెమ్యునరేషనే కారణం. కేవలం ఒక వారం రోజుల్లో తెరకెక్కే ఐటమ్ సాంగ్స్‌లో మెరిస్తే 2 నుంచి 5 కోట్లు ముట్టచెబుతున్నారు తెలుగు నిర్మాతలు.

ఊర్వశి రౌతెలా