Vaishnav Tej: మెగా తప్పు జరిగిపోతోంది..? మెగా ఉప్పెనలో కొట్టుకుపోతాడు..?
మెగా హీరోల్లో భారీ తప్పు చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఇది ఇంటర్నెట్ లో వైష్ణవ్ మీద పెరిగిన కామెంట్. కేవలం కామెంట్లే కాదు, ట్రోలింగ్ కూడా స్నో బ్యాచ్ ని క్యాచ్ చేసే రేంజ్ లో జరుగుతోంది. కారణం తన కొత్త మూవీ అదికేశవ.