Pawan kalyan : శివరాత్రికి వీరమల్లు ఫీస్ట్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు ఒకటి.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్‌ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, పవన్ లుక్‌ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 March 2024, 9:38 AM IST

Published : 
  • 7 March 2024, 9:38 AM IST

Exit mobile version