Venkatesh Daggubati: ఓటీటీని వదలను అంటున్న విక్టరీ వెంకటేశ్.. అసలు విషయం అదేనా..?

విక్టరీ వెంకటేష్.. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏడాదికో ఓటీటీ ప్రాజెక్ట్ చేయడానికి పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నాడు. విక్టరీ వెంకటేష్ ఓటీటీ స్పేస్‌లోకి ఈ ఏడాదే ఎంటరయ్యాడు. రానా నాయుడు సిరీస్‌తో సౌత్, నార్త్ ఆడియ్స్‌ని థ్రిల్ చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 23 October 2023, 6:20 PM IST

Published : 
  • 23 October 2023, 6:20 PM IST

Exit mobile version