VENU SWAMY: అషురెడ్డి పూజలు.. వేణుస్వామి చెంతకు మరో బ్యూటీ ! నీ నమ్మకమే నిన్ను కాపాడాలి..

2023లో బీఆర్ఎస్‌ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ గెలిచింది. ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నారు. కట్‌ చేస్తే సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేసింది. దీంతో వేణు స్వామిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అంతా!

Post Published By: narender Thiru
Updated : 10 February 2024, 6:03 PM IST

Published : 
  • 10 February 2024, 6:03 PM IST

Exit mobile version