తెలుగు ప్రేక్షకుల మనసు చాలా విశాలం. కాన్సెప్ట్ నచ్చితే చాలు.. భాష ఏంటన్నది చూడరు.. కాసులు కురిపిస్తుంటారు సినిమా మీద ! అప్పుడెప్పుడో రజనీకాంత్ సినిమాల నుంచి.. నిన్నటి కేజీఎఫ్ వరకు అదే జరిగింది ! అసలు అంచనాలు లేకుండా వచ్చి.. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బిచ్చగాడు మూవీని.. ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. కేవలం 50లక్షలకు కొంటే డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేస్తే.. ఇరవై కోట్లకు పైగా వసూలు కావడం అప్పట్లో సంచలనం రేపింది.

Bicchagadu trailer 2