టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా సరే దేవర సినిమా దమ్ము ఏంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఎవడు ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా సరే సినిమా మాత్రం వందల కోట్ల వసూళ్లు సాధించి ఎన్టీఆర్ రేంజ్ ను పెంచింది.