తెలంగాణ నుంచి వచ్చిన స్టార్ హీరో… తెలంగాణా నుంచి వచ్చిన ఏకైక హీరో… టాలీవుడ్ లో తెలంగాణా యాస మాట్లాడే ఒకే ఒక్క హీరో… అంటూ విజయ్ దేవరకొండకు అతని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. విజయ్ కూడా సినిమాల్లో తెలంగాణా యాస ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు.