Spandana: పునీత్‌ రాజ్‌ కుమార్ ఇంట్లో మరో విషాదం.. ఆ హీరో భార్య ఆకస్మిక మృతి

కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాన్మరణం చెందారు. కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లగా అక్కడ గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచారు.

Post Published By: Srikar Creator
Updated : 7 August 2023, 4:23 PM IST

Published : 
  • 7 August 2023, 4:23 PM IST

Exit mobile version