ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో రూ.32 కోట్లు, కేరళలో రూ.12.50 కోట్లు, కర్ణాటకలో రూ.14.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
