లారెన్స్ త్యాగం.. విజయ్ కేబినెట్లో మినిస్టర్‌గా త్రిష ?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క పేరు.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష. తలపతి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ త్రిష గురించే ఎక్కడలేని చర్చ నడుస్తోంది.