విశ్వక్ సేన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా నిలిచాయి. ఇండస్ట్రీ పెద్దలు గామిని చూసి సపోర్ట్ చేయాలని.. అదే టైంలో నాలుగు మంచి మాటలు కూడా చెప్పాలని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అలా సపోర్ట్ చెయ్యటం వల్ల గామికి ఎంతో ఉపయోగం కలుగుతుందని.. పైగా ఇది మన తెలుగు సినిమా అన్నాడు.
