అనంతగిరి హిల్స్. తెలంగాణ ఊటీగా పిలవబడే ఈ ప్రాంతం గురించి తెలియనివాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. రెండురోజులు అలా వర్షం కురిసిందో లేదో.. ఇలా అనంతగిరి హిల్స్ అవుట్‌లుక్ మారిపోయింది. ప్రతీ అంగులంలో ప్రకృతి గుబాలిస్తోంది. వర్షాల కారణంగా జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇంకేముంది వీకెండ్స్ అవుటింగ్ వెళ్లాలి అనుకునేవాళ్లు వికారాబాద్‌కు పరుగులు పెడుతున్నారు. ఆ ప్రకృతి అందాలను మీరూ చూడండి.

Waterfalls in Anantgiri Hills are overflowing due to continuous rain