అల్లు అర్జున్ చేసిన పది తప్పులేంటి ? మెగా ఫ్యామిలీకి దూరం చేసుకున్నాడా ?
మెగాస్టార్ ఇమేజ్ వాడుకునే…అల్లు అర్జున్ సినిమాల్లో ఎదిగాడా ? వరుసగా సినిమా అవకాశాలు రావడానికే చిరంజీవి జపం చేశాడా ? పుష్ప సినిమా హిట్ తో బన్నీకి బలుపు పెరిగిపోయిందా ? మెగాస్టార్ బ్రాండ్ నుంచి కావాలనే…పక్కకు తప్పుకున్నాడా ?