మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1200 కోట్ల వసూళ్లని అచీవ్ చేశాడు.మల్టీస్టారర్ హిట్ తర్వాత దేవరతో సోలోగా పాన్ ఇండియాని ఏలాడు.. ఆల్రెండీ 1200 కోట్లు, 510 కోట్లు ఇలా రెండు సార్లు సాలిడ్ వసూళ్ల వరదని చూశాడు.