పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్. డైలాగ్‌కు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్నాడు ఐకా న్‌స్టార్ అల్లు అర్జున్. ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 సినిమా.. అంచనాలను మించి దూసుకెళ్తోంది. రిలీజ్ ఐన ప్రతీ ప్లేస్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
