Balayya : ఆ యాక్షన్‌ ఎపిసోడ్‌లో ఇరగదీస్తాడా.?

నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్న బాలయ్య.. మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 March 2024, 10:20 AM IST

Published : 
  • 25 March 2024, 10:20 AM IST

Exit mobile version