ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇక.. ఇక సీక్వెల్స్ కూడా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్లు అవుతూ నిర్మాతలకు బంగారు బాతుల్లా మారుతున్నాయి.

Will Mad Max be another golden duck?