కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్. సింగిల్ సినిమాతో నేషనల్ వైడ్‌గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ కేజీఎఫ్2 రిలీజై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.
