నిప్పుల కొలిమిలా యూరప్‌… వడగాలులకు అసలు కారణం ఇదే..!

యూరప్ ఖండం ఒక నిప్పుల కొలిమిలా మారిపోయింది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయని, దీని వల్లే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ‘వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Post Published By: dialnews
Updated : 1 July 2026, 4:00 PM IST

Published : 
  • 1 July 2026, 4:00 PM IST

Exit mobile version