గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఈ పేర్లు లేకపోతే మన పొద్దున గడవదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల డిజిటల్ వ్యవస్థలు ఈ అమెరికన్ టెక్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి.
ప్రధాని మోడీ పారిస్ పర్యటన భారత్-ఫ్రాన్స్ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ టూర్లో మొత్తం 13 కీలక అంశాలపై ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది ‘జనరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఆన్ ది ఎక్స్ఛేంజ్ అండ్ ప్రొటెక్షన్
ఈ నెల 24తో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతాయి. ట్రంప్ ఎంట్రీతో ఈ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పడుతుందని చాలాదేశాలు నమ్ముతున్నాయి.
మీరు ఎప్పుడైనా ఒకే వాహనంలో భూమి నుండి నేరుగా నీటి రవాణా సౌకర్య అనుభూతిని పొందారా.. అసలు అలాంటి వాహనం ను ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడబోతున్నారు.. వాహనం ఎక్కి విహరించబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయ్. కోళ్లకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి.. మనుషులకు కూడా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా హెచ్చరించిందో లేదో.. అన్నంత పని అయింది.
మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారా. అయితే ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ప్రయాణానికి సూట్ కేసులు తీసుకెళ్లడం యూరప్ లో నిషేధం. కాదని పట్టుకెళ్లారో అక్కడి అధికారులు జరిమానా విధిస్తారు. దానిని కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అసలు ఎందుకు సూట్ కేసులు తీసుకెళ్లకూడదు అనే ఆసక్తికరవిషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చైనాలో కూడా పోలీసింగ్ వ్యవస్థ ఉంది. అయితే అది చైనాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చైనా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఒక దేశం మరో దేశంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయడమేంటి అనిపిస్తోంది కదూ. కచ్చితంగా తన పరిధిని దాటి ఏదేశమైనా మరో దేశంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయకూడదు.