Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. ఎంత కష్టమొచ్చె దేవుడా…
ఆయన ఏడ్చాడు.. దేశాన్ని ఏడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో తెలుసా.. పిల్లన్ని కనండి అని ! దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెప్తూ.. కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.