dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » North Korea

#North Korea

North koreas kim jong un unveils secret love photos of girlfriend out

Kim Jong Un: కిమ్ గాడికి మనసుంది…! ఆడికో గర్ల్ ఫ్రెండ్ ఉంది !!

April 18, 2024 | 03:27 PM

కిమ్‌కు భార్యతోపాటు ఒక రహస్య ప్రేమికురాలు ఉంది. ఆమె పేరు హ్యొన్ సాంగ్ వోల్. ఈమె ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్‌లో పని చేస్తున్నారు. కిమ్, హ్యోన్ ప్రేమ బంధానికి గుర్తుగా.. ఒక బిడ్డ కూడా జన్మించినట్లు చెబుతున్నారు.

Kim jong un cries as he tells north korean women to have more babies

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్‌.. ఎంత కష్టమొచ్చె దేవుడా…

December 6, 2023 | 04:12 PM

ఆయన ఏడ్చాడు.. దేశాన్ని ఏడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో తెలుసా.. పిల్లన్ని కనండి అని ! దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెప్తూ.. కిమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Suspecting that kim jong was trying to rebel against him an officer had his legs neck and hands cut off and placed in a fish tank before being hanged

Kim Jong Un: క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కిమ్ జాంగ్ ఉన్.. తాజాగా ఏం చేశాడో తెలుసా..?

October 17, 2023 | 09:15 AM

కిమ్ జాంగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నడన్న అనుమానం రావడంతో ఒక అధికారి కాళ్లు, మెడ, చేతులు నరికి చేపల ట్యాంకులో వేసి ఉరి తీసినట్లు తెలుస్తోంది.

Vladimir putins reaching out to kim jong un is a desperate move and potentially a dangerous one

Vladimir Putin: పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ప్రపంచానికి ప్రమాదమా..?

September 8, 2023 | 02:57 PM

అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా అనేక దేశాలకు సవాళ్లు విసురుతోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకుంది. ఇదే సమయంలో యుక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా చాలా వరకు ఆయుధాల్ని వినియోగించాల్సి వచ్చింది.

Uk defense experts say north korean leader kim jong un is living a life of luxury

Kim Jong: కిమ్‌ తాగే మందు బాటిల్ ధర ఎంతో తెలుసా ?

July 10, 2023 | 05:00 PM

కిమ్ జోంగ్.. ప్రపంచాన్ని వణికిస్తున్న నియంత. జనాలు ఏమైనా.. ప్రపంచం ఏమనుకున్నా.. చేయాల్సిన దగుల్బాజీ పనులన్నీ చేయడంలో దిట్ట. ఎవరికోసం ఆలోచించడు.. ఎవరినీ లెక్కచేయడు. ఓ దశలో ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన కిమ్‌ జోంగ్.. సొంత దేశంలో జనాలు ఆకలితో అల్లాడుతున్నా.. విలాసాలు మాత్రం తగ్గించుకోవడం లేదు.

A strange disease haunts kim

Kim Jong Un: కిమ్‌ను వెంటాడుతున్న వింత వ్యాధి.. నియంతకు నూకలు చెల్లినట్లేనా ?

June 1, 2023 | 05:13 PM

నియంతకు రూపం ఇస్తే తను అన్నట్లుగా బిహేవ్‌ చేస్తున్నాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్. దిక్కుమాలిన నిర్ణయాలు, అర్థం లేని చట్టాలు.. హింసించే చట్టాలతో ఆ దేశం జనాలనే కాదు.. ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నాడు.

N korea says tested new solid fuel ballistic missile to strike horror

Korea Missile Test: అమెరికా నెత్తిన కొరియా అణుబాంబు… అగ్రరాజ్యం వెన్నులో వణుకు మొదలయ్యిందా ?

April 14, 2023 | 05:10 PM

అసలు అమెరికా కంట పడకుండా అమెరికాను తునాతునకలు చేయగల సత్తా ఓ క్షిపణికి ఉంది. దాని పేరే Hwasong-18. అణు క్షిపణుల పరీక్షలతో ప్రపంచదేశాలను కలవరపెడుతున్న ఉత్తరకొరియా... అమెరికా సహా ప్రపంచ దేశాల ఒళ్లు గగుర్పరిచేలా మరో ప్రయోగం చేసింది.

World war kim warning to america

World War: అమెరికాకు కిమ్‌ వార్నింగ్‌.. అణుయుద్ధం తప్పదా ?

April 6, 2023 | 07:00 PM

రష్యా, యుక్రెయిన్‌ తరువాత ప్రపంచంలో మరో యుద్ధం తథ్యం అన్నట్టుగా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. నార్త్‌ కొరియా సరిహద్దులో ఫ్రీడమ్‌ షీల్డ్‌ పేరుతో 11 రోజుల పాటు అమెరికా, సౌత్‌ కొరియా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించాయి. ఈ రెండు దేశాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నార్త్‌ కొరియా అణుబాంబులను బయటికి తీసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam