Onion prices: భారత్ దెబ్బ.. పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు..
పాకిస్తాన్‌లోని ఉల్లి వ్యాపారులు వివిధ దేశాలకు ఉల్లి ఎగుమతి చేస్తూ.. భారీ ఆదాయం పొందుతున్నారు. అయితే.. పాకిస్తాన్‌కు ఆదాయం పెరగాలి కదా.. అక్కడి నుంచే విదేశాలకు వెళ్తుంటే ఉల్లి ధర ఎందుకు పెరిగిందనే అనుమానాలు రావొచ్చు.