Ramcharan-Sukumar : రామ్ చరణ్ తో సుకుమార్ … రికార్డ్స్ బద్దలే..!

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత చెర్రీ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో.. తన సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 March 2024, 11:06 AM IST

Published : 
  • 23 March 2024, 11:06 AM IST

Exit mobile version