Gold, Silver, Prices : వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారు ధరలు..

బంగారం ప్రియులకు వరుస శుభవార్తలు.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గతంలో పెరిగిన ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు స్వల్పంగా ఉండడం గమనార్హం. నేడు గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుతు వస్తుంది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా గరిష్ట స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 December 2023, 11:02 AM IST

Published : 
  • 7 December 2023, 11:02 AM IST

Exit mobile version