క్రికెట్ బర్త్ కంట్రీ ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకుంది. టెస్ట్ క్రికెట్ లో 5 లక్షలకు పైగా పరుగులు సాధించిన దేశంగా చరిత్రకెక్కింది.