భారత్ తో మ్యాచ్ అనగానే పాక్ క్రికెటర్లు ఓవరాక్షన్ చేస్తుంటారు… సీనియర్లే కాదు ఏ జట్టు ఆటగాళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. తాజాగా ఎమర్జింగ్ ఆసియాకప్ లో భాగంగా భారత్ మ్యాచ్ జరిగినప్పుడు యువ బౌలర్ ముఖీమ్ ఓవరాక్షన్ చేశాడు.