YouTube channels banned : ఏకంగా 18యూట్యూబ్ చానెళ్లు బ్యాన్.. మంచు ఆన్ ఫైర్‌..

ఆర్టిస్టులను అవమానిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని డెడ్‌లైన్ ఇచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. వెకిలి రాతలు రాసే చానెళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఖతమ్ అంటూ ఎండ్ కార్డు పెట్టేస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 July 2024, 10:21 AM IST

Published : 
  • 25 July 2024, 10:21 AM IST

Exit mobile version