తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టో (Manifesto)లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, కాంగ్రెస్ నేతలు తరుచూ చెబుతున్నారు.

2 lakh jobs OK! Are all the spaces available?