యువ ఆటగాళ్ల ఎంట్రీగా 2024, భారత జట్టులో కొత్త ముఖాలు
మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్ కు మిశ్రమ సంవత్సరంగా మిగిలిపోయింది. గతేడాది చివర్లో వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయిన టీమిండియా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.