తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.

44 IAS transferred in Telangana.. Baldia should be appointed as Commissioner