Ayodhya Mandir Prarambotsavam అరుదైన గౌరవం.. అయోధ్య నుంచి చిరు, ప్రభాస్‌కు ఆహ్వానం..

తెలుగు సినిమా రంగంలో చిరంజీవి అండ్ ప్రభాస్ లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. తమ అధ్బుతమైన నటనతో అగ్ర హీరోలుగా కొనసాగుతు కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు. పైగా ఈ ఇద్దరిది ఒకే ఊరు.. తాజాగా ఈ ఇద్దరికీ వచ్చిన ఒక ఆహ్వానం ఇరువురి అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 January 2024, 11:01 AM IST

Published : 
  • 27 December 2023, 2:12 PM IST

Exit mobile version