Salman Khan : ఇప్పటి వరకు తగ్గాను.. ఇకపై తగ్గనంటున్న సల్మాన్

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే స్టార్ హీరో అవుతాడు. వరుస ప్లాప్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ప్పుడు తీసుకునే డెసిషన్ ఆ హీరో కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్నాడు సల్మాన్ ఖాన్‌. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 September 2023, 3:23 PM IST

Published : 
  • 30 September 2023, 3:23 PM IST

Exit mobile version